AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiss Benefits: ముద్దంటే చేదా.. మీకు ఆ ఉద్దేశం లేదా.. ‘కిస్’ చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

ప్రేమ హృదయానికే కాదు ఆరోగ్యానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది.. ప్రేమ, లవ్ రిలేషన్‌షిప్, శృంగార సంబంధాలు మన మానసిక, శారీరక ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. భద్రత, బాధ్యత, సొంతం, ఆనందం వంటివి ప్రేమతో అనుసంధానమైన భావాలు.. ఇవి ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తాయి.

Shaik Madar Saheb
|

Updated on: Feb 15, 2024 | 5:01 PM

Share
ప్రేమ హృదయానికే కాదు ఆరోగ్యానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది.. ప్రేమ, లవ్ రిలేషన్‌షిప్, శృంగార సంబంధాలు మన మానసిక, శారీరక ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. భద్రత, బాధ్యత, సొంతం, ఆనందం వంటివి ప్రేమతో అనుసంధానమైన భావాలు.. ఇవి ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తాయి. అదనంగా, ప్రేమ..  వివిధ రూపాలలో కనిపించే భావోద్వేగ సంతృప్తి, సాన్నిహిత్యం, దీర్ఘాయువు, గుండె ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.

1 / 5
కానీ ప్రేమ ప్రయోజనాల జాబితాలో మరొక విషయాన్ని జోడించారు. అదే.. ముద్దు. అవును, ముద్దులు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ముద్దు పెట్టుకునే సమయంలో, శరీరంలో అనేక శారీరక ప్రతిచర్యలు జరుగుతాయి. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెదవులు కలసిన వెంటనే, 'లవ్ హార్మోన్' ఆక్సిటోసిన్ స్థాయి పెరుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. భాగస్వామితో అనుబంధాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ముద్దులు పెట్టుకోవడం వల్ల ఆనందాన్ని ఇచ్చే డోపమైన్, సెరోటోనిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

2 / 5
స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో.. న్యూట్రిషన్ సైన్స్, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, గట్ హెల్త్‌లో నిపుణుడు ప్రశాంత్ దేశాయ్.. ఆరోగ్యంపై ముద్దు ప్రభావాన్ని నొక్కి చెప్పారు. ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో అనే ప్రతిచర్యలు జరుగుతుంటాయని.. వీటితో ఆరోగ్యానికి చాలా మేలు జరగుతుందని తెలిపారు.

3 / 5
ప్రేమను చూపండి - బరువు తగ్గించుకోండి: రోజుకు ఒక ముద్దు డాక్టర్‌ దగ్గరకు వెళ్లకుండా చేస్తుంది. ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకోవడం వల్ల ఒక నిమిషంలో 26 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అదే సమయంలో, 15 నిమిషాల్లో సుమారు 400 కేలరీలు బర్న్ అవుతాయి. ఇది 60 నిమిషాల నడక కంటే 200% ఎక్కువ. కాబట్టి ముద్దుపెట్టుకుని బరువు తగ్గండి. ఒక సాధారణ ముద్దు 3 కేలరీలు మాత్రమే బర్న్ చేస్తుంది.

4 / 5
గుండె ఆరోగ్యం: మీరు ఉద్రేకంతో ముద్దు పెట్టుకున్నప్పుడు, మీ గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామంతో ఇలాగే జరుగుతుంది. పెరిగిన హృదయ స్పందన రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.. సిరలను విస్తరిస్తుంది. ఇది పీరియడ్స్ నొప్పి, తలనొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నాయి.

5 / 5
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...

నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్

ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ