AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes in Kids: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే టైప్‌ 2 డయాబెటిస్‌ కావొచ్చు.. జాగ్రత్తపడండి..

టైప్ 1 మధుమేహం పిల్లల్లో సర్వసాధారణమే అయినప్పటికీ చాలామంది పిల్లల్లో టైప్-2 మధుమేహం కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. చిన్నారుల్లో కనిపించే కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా ముందుగానే ఈ వ్యాధి గుర్తించవచ్చు.

Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 22, 2022 | 9:15 AM

Share

టైప్ 1 మధుమేహం పిల్లల్లో సర్వసాధారణమే అయినప్పటికీ చాలామంది పిల్లల్లో టైప్-2 మధుమేహం కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. చిన్నారుల్లో కనిపించే కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా ముందుగానే ఈ వ్యాధి గుర్తించవచ్చు.

టైప్ 1 మధుమేహం పిల్లల్లో సర్వసాధారణమే అయినప్పటికీ చాలామంది పిల్లల్లో టైప్-2 మధుమేహం కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. చిన్నారుల్లో కనిపించే కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా ముందుగానే ఈ వ్యాధి గుర్తించవచ్చు.

1 / 7
వేడి వాతావరణంలో పిల్లలకు ఎక్కువ దాహం వేయడం సహజం. అయితే అదే పనిగా దాహం అనిపించి ఎక్కువగా నీరు తాగుతుంటే మాత్రం జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు కూడా ఎక్కువగా దాహం వేస్తుంది.

2 / 7
శరీరంలో చక్కెర స్థాయులు పెరిగితే శక్తిని కోల్పోతారు. ఇన్సులిన్‌ స్థాయులు కూడా తగ్గిపోతాయి. ఫలితంగా ఎక్కువగా ఆకలివేస్తుంది. కాబట్టి పిల్లలు అతిగా తింటుంటే టైప్‌-2 డయాబెటిస్‌ కావొచ్చు.

3 / 7

4 / 7
గాయాలు త్వరగా నయం కానప్పుడు కూడా సందేహించాల్సిందే. ఎందుకంటే ఇది కూడా మధుమేహం లక్షణం. ఇలాంటి సమయాల్లో వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

5 / 7
 రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. ఈ సమస్య పిల్లల్లోనే కాదు మధుమేహం ఉన్న పెద్దలలో కూడా కనిపిస్తుంది. కాబట్టి పిల్లలు ఎక్కువగా మూత్రానికి వెళుతుంటే వెంటనే జాగ్రత్తపడండి.

6 / 7
ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో వృద్ధులతో పాటు యువత, పిల్లల్లోనూ మధుమేహం బయటపడుతోంది. దీనికి ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది.

7 / 7