Summer Health Tips: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఉసిరిని రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోండి

Summer Health Tips: వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, విటమిన్ సి ఉన్నఆహారపదార్ధాలను తీసుకోవడం మంచిది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరిని వివిధ రకాలుగా ఆహారంగా తీసుకోవచ్చు.

|

Updated on: Apr 22, 2022 | 12:22 PM

ఊరగాయ: ఇప్పటికీ చాలా ఇళ్లలో ఉసిరికాయ పచ్చడి ఉంటుంది. దీనిని చాలా మక్కువగా తింటారు. ఇందులో ఉండే పీచు మలబద్ధకం, విరేచనాలు మొదలైన జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

1 / 5
ఆమ్లా క్యాండీ: విటమిన్ సి అధికంగా ఉంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతోంది. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆమ్లా క్యాండీ మంచి సహాయకారి.

2 / 5
ఉసిరి చట్నీ: వేసవి కాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉసిరి చట్నీని కూడా తినవచ్చు. దీనితో చేసిన చట్నీని సరిగ్గా నిల్వ చేస్తే..త్వరగా పాడవదు. ఈ చట్నీతో కడుపు సంబంధిత సమస్యలు కూడా నివారింపబడతాయి.

3 / 5
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయి. అంతేకాదు యాంటీ క్యాన్సర్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. అందువల్ల ఉసిరి శరీరానికి ఆరోగ్యానికి మేలు చేస్తోంది. ఈ వేసవి సీజన్‌లో ఉసిరిని అనేక విధాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

4 / 5
ఉసిరి మురబ్బా: ఉసిరి మురబ్బా వేసవి కాలంలో మంచి ఆహారం. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. ఉసిరి మురబ్బా ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

5 / 5
Follow us