AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Ceremony: ఈ పద్దతులు పాటిస్తే.. తక్కువ ఖర్చుతో గొప్పగా పెళ్లి చేయొచ్చు..

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మన దేశంలో సంప్రదాయానికి పెద్ద పీట వేస్తారు. అందులో సంప్రదాయ పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి మండపాలంకరణ వరకు, పెళ్లిబట్టల నుంచి నగల వరకు, టిఫిన్ల దగ్గర నుంచి విందు భోజనాల వరకు అన్నింటా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు.

Srikar T
|

Updated on: Feb 18, 2024 | 1:59 PM

Share
పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేశాం అనే దానికన్నా ఎంత ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్‌ చేశామా లేదా అన్నది ముఖ్యం. అనుకున్న బడ్జెట్‌ లోపు చేయాలంటే ఖర్చు ఎక్కడ పెట్టాలి.. ఎక్కడ తగ్గించుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. అనవసరమైన వాటికి ప్రాధాన్యత నుంచి తొలగించాలి.

1 / 6
పెళ్లి అంటేనే బంధువులు, ఇరుగుపొరుగు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అంతా ఒకచోట హాజరవుతారు. వీరికి విందు, వసతి ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా అన్నది ప్రధానంగా చూసుకోవాలి. అప్పుడే మన మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా వేడుక విజయవంతంగా సాగుతుంది.

2 / 6
అలాగే పెళ్లిలో మెహందీ, సంగీత్‌, హల్దీ , రిసెప్షన్‌ ఇలా చాలా రకాల ఈవెంట్స్‌ చేస్తున్నారు నేటి తరం వధూవరులు. వీటి కోసం ప్రత్యేకమైన డ్రస్సులు, డెకరేషన్ చేస్తున్నారు. అలా కాకుండా ఫామ్ హౌస్ లను మండపాలుగా బుక్ చేసుకోవడం మంచిది. రకరకాల ప్రకృతి సిద్దమైన లొకేషన్స్ అందుబాటులో ఉంటాయి.

3 / 6
పెళ్లితంతు ముగిసిన తర్వాత నూతన వధూవరుల హనీమూన్‌ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాటికి బదులు మన దేశంలోనే మంచి టూరిజం ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే తక్కువ ఖర్చుతో వెళ్లిరావచ్చు. మరీ విదేశాలకే వెళ్లాలి అనుకుంటే మలేసియా, థాయ్‌ల్యాండ్‌ వంటివి ఎంచుకుంటే సరిపోతుంది. తక్కువ బడ్జెట్లో జర్నీ చేసి రావచ్చు.

4 / 6
అలాగే విందు విషయంలో కూడా జాగ్రతగా ఉండాలి. క్యాటరింగ్ ఇచ్చేటప్పుడు రుచి, శుచికి ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చిన అతిథులకు మర్యాదలు తగ్గకుండా, ఒకటికి రెండుసార్లు వడ్డించేలా ఏర్పాట్లు చేయాలి. అవసరమైనంత భోజనం పెట్టేలా చూసుకోవాలి.

5 / 6

6 / 6