Kallonji For skin care: నల్ల జీలకర్రతో ఈ ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? 10 నిముషాల్లో మెరిసే అందం మీ సొంతం
శీతాకాలంలో అనేక చర్మ వ్యాధులు దాడి చేస్తాయి. ముఖ్యంగా చర్మం పొడిబారి, బిగుతుగా మారుతుంది. ఫలితంగా సహజ తేమ పోతుంది. దానికి తోడు కాలుష్య ప్రభావం కూడా చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. చలికాలంలో కాలుష్యం చర్మానికి అనేక రకాల హాని కలిగిస్తుంది. పైగా ఈ కాలంలో ముఖానికి ప్యాక్‌ని కూడా ఎక్కువ సేపు ఉంచుకోలేరు. అయితే ఈ ప్యాక్ వేసుకుంటే అందంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
