Game Changer: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇకపై అప్ డేట్స్ క్యూ కట్టినట్టే.!
చూస్తుంటే రామ్ చరణ్ అభిమానులకు రాబోయే రోజులన్నీ తీపికబుర్లే వచ్చేలా కనిపిస్తున్నాయి. ఎహే.. ఊరుకోండి అసలే అప్‌డేట్స్ లేక చచ్చిపోతుంటే.. మీరొచ్చి గుడ్ న్యూస్‌లు అంటారేంటి అనుకుంటున్నారు కదా..? కానీ గేమ్ ఛేంజర్‌తో పాటు బుచ్చిబాబు సినిమా అప్‌డేట్స్ కూడా క్యూ కడుతున్నాయిప్పుడు. మరి అవేంటి.. అసలు కథేంటో ఈ స్టోరీలో చూద్దాం.. మాకు అప్‌డేట్స్ కావాలి సర్.. ఫస్ట్ లుక్స్ వద్దు కనీసం షూటింగ్ ఎంతవరకు వచ్చిందో చెప్పండి చాలు అని శంకర్‌తో మొర పెట్టుకుంటున్నారు రామ్ చరణ్ అభిమానులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
