Kajal Tips: కలువ కళ్లకు కాటుక పెడుతున్నారా? అయితే ఈ టిప్స్ తప్పక ఫాలో అవ్వండి
కలువ కళ్లకు కాటుక అద్దితే ముఖారవిందం మరింతగా ఇనుమడిస్తుంది. అయితే కాటుక పెట్టుకుంటే కాసేపటికే కళ్ల చుట్టూ చెదిరిపోతుంటుంది. ఇక జిడ్డు చర్మం కలిగిన వారికి కాటుక పెట్టుకోవడానికి జంకుతుంటారు. కాటుక చెదరిపోకుండా రోజంతా ఉండటానికి కొన్ని ట్రిక్స్ సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. ఈ టిప్స్ ఫాలో అయితే 24 గంటల పాటు కాటుక అలాగే ఉంటుంది. ముందుగా కళ్లకు మేకప్ వేసుకునేటప్పుడు మీకు ఏది సరిపోతుందో తనిఖీ చేసుకోవాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
