పిచ్చి పూలు కాదు.. తెలంగాణలో దొరికే దీని జ్యూస్ తాగితే నూరేళ్లు బతుకుడు పక్కా..
అడవి బిడ్డలకు ఆయువు నిచ్చే చెట్టు. కరువు కాటకాల నుండి కాపాడిన చెట్టు. పుట్టుక నుండి చావు వరకు బతుకుతో బంధం అల్లుకున్న చెట్టు. అడవి తల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసి గిరిజనులకు, అడవి బిడ్డలకు వరప్రదాయినిగా కొనసాగుతున్న చెట్టు. అదే ఇప్ప చెట్టు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆ చెట్టు ప్రసాదించే ఇప్ప పండ్లతో ఇప్ప సారా తయారీ చేస్తే ఆదాయానికి ఆదాయం ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ అసెంబ్లీ సాక్షిగా చర్చ తెర పైకి రావడ తో రాష్ట్రమంతా ఇప్ప పేరు మోరుమోగిపోతోంది. ఇంతకీ ఇప్ప పువ్వు కున్న ప్రత్యేకత ఏంటీ.. ఇప్ప పువ్వు నుండి ఏమేమి తయారు చేస్తారు. ఆదివాసీల కల్పతరువుగా ఇప్ప ఎందుకు కొనసాగుతుందో తెలియాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు వెళ్లాల్సిందే.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
