AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు, చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఇలా

 తెలుగు సినీప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు.అందులో సోనాలి బింద్రే ఒకరు. ఐదు పదుల వయసులోనూ ఈ ముద్దుగుమ్మ తరగని అందంతో కవ్విస్తుంది. 

మహేష్ బాబు, చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2026 | 12:05 AM

Share

Follow Us