Allergy: వర్షాకాలంలో ఈ పువ్వులను పొరబాటున కూడా ఇంట్లో ఉంచకండి.. ఆ సమస్యలు దాడి చేస్తాయ్‌

|

Updated on: Aug 14, 2024 | 1:55 PM

సీజన్ మారినప్పుడు ఆరోగ్యంపై వ్యాధులు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రమాదం ఎక్కువ. ఈ సమయంలో జలుబు, దగ్గు దాడి చేస్తాయి. పైగా అలర్జీ సమస్య కూడా మరింత ఇబ్బంది పెడుతుంది. చాలా మందికి దుమ్ము, పొగ వల్ల అలర్జీ సమస్యలు వస్తుంటాయి. అలాగే కొంత మందికి పువ్వుల నుంచి కూడా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తాయి.

1 / 5
దీంతో తుమ్ములు అవిరామంగా కొనసాగుతాయి. ముక్కు కారటం, కళ్ళు ఎరుపు రంగులోకి మారడం, కళ్ళు వాపు, నీరు కారడం, దురద వంటి సమస్యలు వస్తాయి. వైద్య పరిభాషలో దీనిని 'అలెర్జిక్ రైనైటిస్' అంటారు. కానీ ఇవే కాకుండా ఇతర చాలా విషయాలు అలెర్జీలకు కారణం కావచ్చు. నిర్దిష్ట వాసనలు, ఆహారం, మొక్కల ఆకులు, పూల అణువులు వంటివి కూడా అలెర్జీలు కలిగిస్తాయి.

2 / 5
బంతి పువ్వుల నుంచి పెద్ద సంఖ్యలో అణువులు గాలిలో కలుస్తుంటాయి. దీంతో బంతి పువ్వులు వల్ల కూడా అలర్జీ సమస్య తలెత్తుతుంది. అలర్జీ ఉన్నవారు బంతిపూలను ఇంట్లో లేదా బాల్కనీలో ఉంచుకుంటే తుమ్ములు, దగ్గు, దురద వంటి సమస్యలు అధికమవుతాయి.

3 / 5
బేబీస్ బ్రీత్.. ఇవి చిన్నగా ఉండే తెల్లని పువ్వులు. చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. కానీ బేబీస్ బ్రీత్ తీవ్రమైన అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రతి పువ్వులో ఉబ్బసం, శ్వాస సమస్యలను కలిగించే అణువులు ఉంటాయి. కాబట్టి మెటల్ అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.

4 / 5
దహ్లీయా.. ఈ పువ్వు కూడా అలెర్జీలను కలిగిస్తుంది. వివిధ జాతుల డహ్లియా పువ్వులు తుమ్ములు లేదా ఉబ్బసం కలిగించే అణువులను ఉత్పత్తి చేస్తాయి. మీకూ అలర్జీ ఉంటే డాలియా పువ్వులను ఇంట్లో ఉంచకపోవడమే మంచిది.

5 / 5
Follow us
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..

ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు తలనొప్పిగా ఉంటోందా.? అయితే జాగ్రత్త!

ఖుషీ ఖుషీగా అరటి రైతులు.. అసలు కారణం ఇదే.! పెద్ద ఎత్తున దిగుమతి..

ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..