AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 4 రాశుల వారు బంగారు ఉంగరాన్ని ధరిస్తే అదృష్టమే..అదృష్టం.! సంపదకు లోటు ఉండదు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చూపుడు వేలుకు గోల్డ్‌ రింగ్‌ను ధరించడం వల్ల బలం పెరుగుతుందని నమ్ముతారు. బంగారు ఆభరణాలు ధరించడం రాజయోగాన్ని పొందేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. అంతేకాదు..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 4 రాశుల వారు బంగారు ఉంగరాన్ని ధరిస్తే అదృష్టమే అదృష్టం అంటున్నారు నిపుణులు. వారు గోల్డ్‌ రింగ్‌ని చేతికి ధిరంచి ఉండటం వల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆ 4 రాశుల గురించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 14, 2024 | 2:48 PM

Share

1 / 5
సింహ రాశి: సింహ రాశి వారికి బంగారు ఆభరణాలు ధరించడం మంచిదని అంటున్నారు నిపుణులు. బంగారం వీరి దశను మార్చేస్తుందని చెబుతున్నారు. వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. తెస్తుంది. బంగారం అంటే ఇష్టం లేకపోతే కనీసం బంగారు ఉంగరమైనా పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు బంగారు మూలకం అయిన బృహస్పతితో స్నేహంలో ఉన్నడని అంటారు.. కాబట్టి ఈ రాశి వారికి బంగారం మంచిదని చెబుతున్నారు.. బంగారం వారిలోని బలాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుందని సూచిస్తున్నారు.

2 / 5
కన్య: కన్య రాశి వారు ఆనందం, శ్రేయస్సుతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఈ వారు బంగారు ఉంగరాలు, గొలుసులు, బంగారంతో చేసిన ఇతర నగలు ధరించినట్లయితే, వారి జీవితంలో ప్రతిదీ మంచి జరుగుతుంది. మొత్తానికి బంగారం వారి అదృష్టాన్ని మార్చేస్తుంది. ఈ రాశిచక్రంలోని 5వ, 7వ గృహాలకు బృహస్పతి అధిపతి. ఈ రాశి వారు బృహస్పతి శుభ ప్రభావం కోసం బంగారు ఉంగరాన్ని ఏ వేళికి ధరించినా కూడా ప్రయోజనం పొందుతారు.

3 / 5
తుల: తులారాశికి అదృష్టాన్ని మార్చేది కూడా బంగారమే. తులా రాశివారు బంగారు ఉంగరం ధరించిన వెంటనే, అదృష్టం వారిని అనుసరించడం ప్రారంభమవుతుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే, మీరు బంగారు ఉంగరాన్ని ధరించాలి.

4 / 5
ధనుస్సు రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి బంగారం ధరించడం చాలా శుభప్రదం. జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది. బంగారాన్ని ధరించటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. దీనికి బంగారంతో దగ్గరి సంబంధం ఉంది. అందుకే ధనుస్సు రాశి వారు బంగారు ఉంగరాన్ని ధరించాలి.

5 / 5
క్యాబేజీలో ప్రాణాంతకమైన పురుగులున్నాయా? బాలిక మృతితో కొత్త చర్చ

బాస్‌ - వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్‌

ఆ ఒక్క ఘటనతో మందు, స్మోకింగ్ మానేసిన అజయ్...

చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్.. కట్ చేస్తే.. ఫస్ట్ సినిమాతోనే సెన్సే

ఐసీసీ గూబ గుయ్‌మనేలా అశ్విన్ వార్నింగ్..వన్డేక్రికెట్ మూతపడుతుందా

అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట

Viral Video: ఇంట్లోకి చిరుత ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...

రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బులు పడేది అప్పుడే..

మీకో సవాల్..ఈ చిత్రంలో ఎన్ని తాబేళ్లు ఉన్నాయో కనిపెట్టండి చూద్దాం

బాబర్ ఆజం బిర్యానీ బిర్రుగా తిని బ్యాటింగ్ చేస్తున్నావా?