Gas Cylinder: మీరు కొన్న ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ నిండుగా ఉంటోందా?.. ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోండిలా..
ఒక్కోసారి సిలిండర్ నిండుగా రావడం లేదని, ఎంత తక్కువగా వాడినప్పటికీ సరిగా నెలరోజులు కూడా సిలిండర్ రావడం లేదని, ఏదో లోపం జరుగుతోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాంటప్పుడు మీరు కొనుగోలు చేసిన సిలిండర్ నిండుగా ఉందా..? లేదా సగం వరకే నింపి సప్లై చేస్తున్నారా..? అనే సందేహం ఉంటే.. మీరు ఇంట్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతుందేమోననే టెన్షన్ ఉండదు. ఇది చాలా సింపుల్...! అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
