ఈ చారడేసి కళ్ల చిన్నారిని గుర్తుపట్టారా.? విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ ఆమె
ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పైన కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె ఓ ఫెమస్ హీరోయిన్.
Actress
Follow us
ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పైన కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె ఓ ఫెమస్ హీరోయిన్.
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు ఆమె లేటెస్ట్ సెన్సేషన్ మృణాల్ ఠాగూర్. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. స్మాల్ స్క్రీన్ నటిగా హిందీలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది మృణాల్.
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు పాన్-ఇండియన్ హీరోయిన్ గా రాణిస్తుంది. హిందీ సీరియల్స్ లో నటించింది మృణాల్. సీరియల్ చూసిన చాలా మందికి మృణాల్ ఠాకూర్ సుపరిచితమే. స్మాల్ స్క్రీన్‌లో బాగా పాపులర్ అయిన మృణాల్ ఠాగూర్ ఇప్పుడు వెండితెరపై బిగ్గెస్ట్ నటిగా మారింది.
హనురాఘవాపుడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమాతో మృణాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఈ సినిమాలో దుల్కర్ సర్మాన్ సరసన నటించింది. హిందీ, మరాఠీ, తెలుగు చిత్రాలలో నటించింది మృణాల్.
మృణాల్ ఠాగూర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది,ఆమె చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది, దాంతో మృణాల్ ఠాగూర్ మార్కెట్ పెరిగింది. కొత్త సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ వయ్యారి భామ.