Indian Railways: భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు.. జూలై 17న ప్రారంభం.. ఎక్కడి నుంచి అంటే..
Indian Railways Hydrogen Train భౌగోళిక సవాళ్ల కారణంగా సాంప్రదాయ ఓవర్‌హెడ్ లైన్లను ఏర్పాటు చేయడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉండే మార్గాల కోసం హైడ్రోజన్ రైళ్లను రూపొందించారు. మెరుగైన రవాణా కోసం ఈ వ్యవస్థలు ఒక పరిష్కారంగా ఉంటాయి. భారతదేశం, జర్మనీ, చైనా, అమెరికా వంటి దేశాలకు చెందిన బృందాలు కూడా స్వచ్ఛమైన రైలు రవాణా కోసం హైడ్రోజన్‌ను ఉపయోగించడంపై పనిచేస్తున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
