పీఎఫ్ క్లెయిమ్‌లు చేసుకునే వారికి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. కొత్త పోర్టల్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. సర్వీస్ హిస్టరీ, క్లెయిమ్ ట్రాకింగ్, యూఏఎన్ కార్డుపై ఫోటో అప్డేట్ వంటి ఆరు ముఖ్యమైన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. సభ్యులు ఈ మార్పులను గమనించాలి.