AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మల రోజుల్లో అరుదైన బలమైన ఆహారం.. ఆడపిల్లల తల్లులు తప్పక తెలుసుకోవాల్సిన రెసిపీ

అమ్మమ్మలు పాత రోజుల్లో దీనినే బాగా తినేవాళ్ళు. ఇంకా ఆడపిల్లలు ఈ ఆహారాన్ని తినాలి. మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకుని తినొచ్చు. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 06, 2026 | 6:00 AM

Share
వందేళ్ల ఆరోగ్యానికి, యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన సీక్రెట్ రెసిపీ ఇదే.. జోరు వానల్లో మీరు దీనిని  తింటే రోగ నిరోధక శక్తి కూడా  డబుల్  అవుతుంది. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
అమ్మమ్మల స్టైల్ రాగి పిట్టు రెసిపీకి కావలసిన పదార్థాలు : రెండు కప్పుల రాగి పిండి,  అర కప్పు బియ్యప్పిండి,  ఒక కప్పు తురిమిన కొబ్బరి, ఒక కప్పు బెల్లం పొడి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  కొద్దిగా ఉప్పు , రెండు కప్పుల నీరును తీసుకోవాలి. సరైన కొలతలతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లో తప్పక చేయండి.

2 / 5
అమ్మమ్మల స్టైల్ రాగి పిట్టు రెసిపీ తయారీ విధానం : ముందుగా ఒక  మీడియం సైజు  గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా  రాగి పిండి, బియ్యప్పిండి, కొద్దిగా  ఉప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు  దీనిలో  నీటిని పోస్తూ పిండిని  చేతితోనే  కలపాలి. అయితే, ఈ పిండి మరి ముద్దలాగా  కాకుండా కలుపుకోవాలి.

3 / 5
అమ్మమ్మల స్టైల్ రాగి పిట్టు రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : మీరు ఈ పిండిని కలుపుకున్న తరవాత 15 నిమిషాల పాటు  మూతపెట్టి  పక్కన ఉంచుకోవాలి. అయితే, దీని కోసం చిన్న ఇడ్లీ పాత్రలో ముందు కొంచం కొబ్బరి తురుము వేయాలి. ఆ తరువాత దీని మీద రాగి పిండి పొర, ఆ తర్వాత మళ్లీ కొబ్బరి పొడి వేసి పైన రాగి పిండి వేసి పొరలు పొరలుగా పొరలుగా వేసుకోవాలి.

4 / 5

మీరు ఈ రెసిపీని స్టీమ్‌లో 15 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత బెల్లం పొడి, యాలకుల పొడి వేసి మిక్స్ చేసేలా దీనిని కలుపుకోవాలి. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!

ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు

Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..

అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..

ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం

భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

ఉదయాన్నే రెండు స్పూన్లు తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..