AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం.. తింటే, ఇమ్యూనిటీ డబుల్

వందేళ్ల ఆరోగ్యానికి, యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన సీక్రెట్ రెసిపీ ఇదే.. జోరు వానల్లో మీరు దీనిని తింటే రోగ నిరోధక శక్తి కూడా డబుల్ అవుతుంది. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 06, 2026 | 6:30 AM

Share
ఉసిరికాయ పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు : మూడు కప్పుల ఉడికించిన అన్నం,  6 ఉసిరికాయలు,  4 పచ్చిమిర్చి, 
అర టేబుల్ స్పూన్ పసుపు,  రుచికి సరిపడా ఉప్పు,  మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. అయితే, మీరు ముందుగా బియ్యాన్ని నానాబెట్టుకోవాలి. వేడి వేడిగా చేస్తే మంచి రుచిగా ఉంటుంది

ఉసిరికాయ పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు : మూడు కప్పుల ఉడికించిన అన్నం, 6 ఉసిరికాయలు, 4 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. అయితే, మీరు ముందుగా బియ్యాన్ని నానాబెట్టుకోవాలి. వేడి వేడిగా చేస్తే మంచి రుచిగా ఉంటుంది

1 / 5

ఉసిరికాయ పులిహోర రెసిపీ తాలింపు కోసం కావాల్సినవి: ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,  ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు రెమ్మలు,  కొద్దిగా ఇంగువ, అర కప్పు వేరుశెనగలు ,  10 జీడిపప్పులు తీసుకోవాలి.

2 / 5
ఉసిరికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం : ముందుగా అన్నాన్ని బాగా  ఉడికించి పూర్తిగా బాగా  చల్లారనివ్వాలి. ఇంకా దీనిలో నాలుగు ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి వీటి నుంచి గింజలు తీసి కొంచం తురుముకోవాలి. పాన్ లో ఆయిల్ వేసి నాలుగు వేరుశెనగలు, 10 జీడిపప్పులు వేయించి ఒక గిన్నెలో తీసుకోవాలి.

3 / 5
ఉసిరికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : నూనెలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్  మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఇంకా జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి. ఇంకా నాలుగు ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, 5 కరివేపాకు వేసి బాగా కలపాలి.
ఇంకా దీనిలో పసుపు, ఉసిరికాయ ముక్కలు వేసి  బాగా వేయించాలి.

ఉసిరికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : నూనెలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఇంకా జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి. ఇంకా నాలుగు ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, 5 కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇంకా దీనిలో పసుపు, ఉసిరికాయ ముక్కలు వేసి బాగా వేయించాలి.

4 / 5

ఉసిరికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 :  వీటిని బాగా వేయిస్తే ఉసిరికాయ టేస్ట్ కూడా బాగా తగ్గుతుంది. ఇంకా దీనిలో  సరిపడా  ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది చల్లారిన తరవాత  అన్నంలో వేసి మంచిగా  కలపాలి. ఇంకా చివర్లో దీనిలో  వేయించిన వేరుశెనగలు, 10 జీడిపప్పులు వేసి ఇంకోసారి కలపాలి.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!