AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 vs 22 Carat Gold.. రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? కొనే ముందు ఇది తెసుకోకపోతే.. జేబుకు చిల్లే!

22 Carat vs 24 Carat Gold: బంగారు కొనేటప్పుడు చాలా మంది మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏదైనా ఉందంటే.. 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? కొంతమంది అయితే వీటి గురించి తెలియకుండానే బంగారాన్ని కొంటూ ఉంటారు. కాబట్టి, దుకాణానికి వెళ్లి బంగారం కొనుగోలు చేసే ముందు, మన అవసరాలకు ఏది సరిపోతుందో ఈ రెండింటి మధ్య తేడా ఏమిటీ అనేది ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం.జ

Anand T
|

Updated on: Jul 06, 2026 | 6:30 AM

Share
24 క్యారెట్ల బంగారం అటే ఇది అత్యంత స్వచ్ఛమైన బంగారం అని అర్థం. అంటే మనం నేరుగా గని నుండి వెలికితీసిన బంగారాన్ని వాడలేం కాబట్టి కాస్త శుద్ధి చేయడం వల్ల మార్కెట్లో దీనిని 99.9 శాతం స్వచ్ఛమైనదిగా గుర్తిస్తారు. ఇందులో ఎలాంటి ఇతర లోహాలను కలపకుండా తయారు చేస్తారు. కాబట్టి మార్కెట్లో దీని ధర అన్నింటికంటే ఎక్కువగా ఉంటుంది.

1 / 5
అత్యంత స్వచ్ఛత కారణంగా 24 క్యారెట్ల బంగారం సహజంగానే చాలా మృదువుగా ఉంటుంది. అలాగే మిగతా బంగారంతో పోల్చితే మెరుపులో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ మృదుత్వ స్వభావం వల్లే 24 క్యారెట్ల బంగారంతో నేరుగా ఆభరణాలను తయారు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ తయారు చేసినా, అవి కొద్దిపాటి ఒత్తిడికే వంగిపోవడం లేదా వాటి అందమైన డిజైన్లు పాడైపోయే అవకాశం ఉంటుంది.

2 / 5
ఈ సమస్యను అధిగమించడానికి మార్కెట్లోకి 22 క్యారెట్ల బంగారాన్ని తీసుకువచ్చారు. ఇందులో 22 భాగాలు అంటే సుమారు 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటే మిగిలిన 2 భాగాలలో బంగారానికి గట్టిదనాన్ని ఇచ్చే రాగి, వెండి లేదా జింక్ వంటి కఠినమైన లోహాలను కలుపుతారు. ఇతర లోహాల కలయిక వల్ల ఇది 24 క్యారెట్ల కంటే చాలా బలంగా మారి, నిత్యం ధరించే ఆభరణాల తయారీకి ఉత్తమంగా నిలుస్తుంది.

3 / 5
ఈ రెండు రకాల బంగారు ఆభరణాల రంగు, ధరలలో కూడా తేడాలు ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం మిరుమిట్లు గొలిపే ముదురు పసుపు రంగులో ఉంటే, ఇతర లోహాల కలయికతో తయారు చేసిన 22 క్యారెట్ల బంగారం మాత్రం కాస్త లేత రంగులో ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే, స్వచ్ఛత ఎక్కువగా ఉండటం 24 క్యారెట్ల ధర ఎల్లప్పుడూ 22 క్యారెట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది.

4 / 5
ఒక వేళ మీరు భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయాలనుకుంటే లేదా కేవలం పెట్టుబడి పెట్టడమే మీ ఉద్దేశం అయితే, 24 క్యారెట్ల బంగారు నాణేలు లేదా కడ్డీలను కొనడం మంచి ఆప్షన్. అలాకాకుండా, పెళ్లిళ్లు లేదా శుభకార్యాల కోసం అందమైన డిజైన్లతో కూడిన ఆభరణాలను కొనాలి అనుకుంటే.. మీకు 22 క్యారెట్ల బంగారం మంచింది. కాబట్టి ఈ సారి కొనేప్పుడు మీ అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయం తీసుకుంటే నష్టపోయే అవకాశం తగ్గుతుంది.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?