AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలన్న మాటే ఉండదు..

అమృతం లాంటి బార్లీ నీటిని ఎల్లప్పుడూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బార్లీ నీరు మన శరీరానికి అమృతం లాంటిది. ఇది చాలా పోషకమైన పానీయం.. దీనిలోని గుణాలు, పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బార్లీ నీరు తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి..

Shaik Madar Saheb
|

Updated on: May 06, 2024 | 5:53 PM

Share
 అసలే ఎండాకాలం.. దీంతో శరీరంలోని పోషకాలు క్రమంగా తగ్గుతుంటాయి. అందుకే.. ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉండటం ముఖ్యం.. అందుకే.. అమృతం లాంటి బార్లీ నీటిని ఎల్లప్పుడూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బార్లీ నీరు మన శరీరానికి అమృతం లాంటిది. ఇది చాలా పోషకమైన పానీయం.. దీనిలోని గుణాలు, పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

1 / 6
అందుకే.. బార్లీ నీటిని క్రమంతప్పకుండా తీసుకోవాలి.. ముఖ్యంగా ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. రోజూ తాగలేకపోతే కనీసం వారానికి మూడు సార్లు అయినా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 6
రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బార్లీ నీరు గొప్ప మార్గం. రక్తంలో నిల్వ ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. బార్లీలో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది.. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకున్న వారు క్రమం తప్పకుండా ఈ నీటిని తాగాలి.

3 / 6
బార్లీ నీరు ఎముకలలోని యూరిక్ యాసిడ్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. బార్లీలో ఫైబర్, జీర్ణక్రియకు ఉపయోగపడే ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. సాంప్రదాయకంగా, బార్లీ నీటిని గ్యాస్ట్రోఎంటెరిటిస్, వేడి అలసట, ఇతర కడుపు సంబంధిత సమస్యలకు ఇంటి నివారణగా ఉపయోగిస్తారు.

4 / 6
బార్లీ నీరు దాని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లక్షణాల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా మారుతుంది.

5 / 6
బార్లీ నీటిని సిద్ధం చేయడానికి ఒక టేబుల్ స్పూన్ బార్లీని లేదా బార్లీ గింజల పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించండి.. రుచి కోసం కావాలంటే ఉప్పు కూడా జోడించుకోండి.. మరిగించిన అనంతరం చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయండి. దీనిలో నిమ్మరసం, తేనె లేదా యాలకుల పొడితో కలిపి తాగవచ్చు. అలాకాకుండా ఫిల్టర్ లేకుండా కూడా తాగొచ్చు.. వాటి గింజలను నమిలి తినొచ్చు..

6 / 6
Follow Us
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?

తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం

నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!

ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి

తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..

ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు

హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు

నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్