Priyamani: సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి

ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన భామల్లో ప్రియమణి ఒకరు. పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి. ఆతర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. 

Rajeev Rayala

|

Updated on: May 06, 2024 | 2:39 PM

ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన భామల్లో ప్రియమణి ఒకరు. పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి. ఆతర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. 

ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన భామల్లో ప్రియమణి ఒకరు. పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి. ఆతర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. 

1 / 5
పెళ్లైన కొత్తలో సినిమా తర్వాత యమదొంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో ప్రియమణికి ఆఫర్స్ పెరిగాయి. 

2 / 5
యమదొంగ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించింది ప్రియమణి. అంతే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే కీలక పాత్రలోనూ కనిపించింది. 

3 / 5
తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది ప్రియమణి. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రియ ఫుల్ బిజీగా ఉంది. హిందీలో ఇటీవలే జవాన్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. 

4 / 5
ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది ప్రియమణి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్‌పై ఓ లుక్కేయండి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ ,మీడియాలో వైరల్ గా మారాయి. 

5 / 5
Follow us