AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేస్తే అదృష్టమే అదృష్టం..

ప్రతి రోజూ స్నానం చేయడం అనేది సర్వ సాధారణం. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్ర పడటమే కాకుండా.. ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కానీ మీరు స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి నీటిలో ఏం కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన..

Chinni Enni
|

Updated on: Aug 29, 2024 | 3:52 PM

Share
ప్రతి రోజూ స్నానం చేయడం అనేది సర్వ సాధారణం. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్ర పడటమే కాకుండా.. ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కానీ మీరు స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అదృష్టాన్ని కూడా పెంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి నీటిలో ఏం కలిపితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి స్నానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి దూరమై మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దురద వంటి చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

2 / 5
నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సమస్యలతో పాటు నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మీలో లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి దూరమవుతాయి. అదృష్టం పెరుగుతుంది.

3 / 5
మీరు స్నానం చేసే నీటిలో లావెండర్ ఆయిల్ వేసి స్నానం చేస్తే మానసిక ప్రశాంతత పెరిగి.. నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. అదృష్టం అనేది పెరుగుతుంది.

4 / 5
గులాబీ రేకులు వేసి స్నానం చేయడం వల్ల మీ జీవితంలో శాంతి అనేది పెరుగుతుంది. చర్మ సౌందర్యం కూడా మెరుగు పడుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. వైవాహిక జీవితంలో సఖ్యత నెలకుంటుంది. అదే విధంగా తేనె కలిపి స్నానం చేస్తే ఆర్థిక సంక్షోభాల నుంచి బయట పడతారు.

5 / 5
Follow Us
తెలుగురాష్ట్రాల్లో సోమవారం వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

లార్డ్స్ మైదానంలో రో‘హిట్’ షో
లార్డ్స్ మైదానంలో రో‘హిట్’ షో
ఆడేది ఆరో మ్యాచ్.. 9ఏళ్ల చెత్త రికార్డ్‌ బ్రేక్ చేసిన మనోడు

ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం నాటి దిన ఫలాలు ఇదిగో..

అర్జెంటీనాను చిత్తు చేసి ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచిన స్పెయిన్

కంటి సైట్, చూపు సరిగా లేని వాళ్ళు ఇవి తింటే కళ్ళజోడుకు గుడ్ బై

ఉద్యోగ ప్రయత్నంలో 50సార్లు ఫెయిల్.. BTech గోల్డ్ మెడలిస్ట్ సూసైడ్

నగరంలో సైకో కిల్లర్.. ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్

పిడికెడు తీసుకుంటే బండను కూడా పిండి చేసే సత్తువ..

రిటైర్ అవ్వమన్నారు.. వరల్డ్ రికార్డ్‌తో బదులిచ్చాడు!