Bunny Vox: రెడ్ డ్రెస్ లో వయ్యారి అందాలు.. వైరల్ అవుతున్న బన్నీ వాక్స్ కిల్లింగ్ లుక్స్

బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

Phani CH

|

Updated on: Aug 29, 2024 | 3:45 PM

బన్నీవాక్స్ పేరుతో టిక్ టాక్‌లో వీడియోలను చేస్తూ అందరిని ఆకట్టుకున్న ఈ భామ అసలు పేరు వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.

1 / 5
అంతే కాదు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ   ముద్దుగుమ్మ.  2020లో తెలుగు సినిమా విద్యార్థిలో  ఆమె తొలిసారిగా నటించింది. తర్వాత ఇటీవలే విడుదలైన రాచి గాడి పెళ్లి చిత్రంలో కనిపించింది.

2 / 5
ఈ అమ్మ చేసిన ‘ఓ పిల్ల సాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇటీవల ఈమె చేసిన ‘వెన్నెల’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. దీనితో మరింత క్రేజ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ బన్నీవాక్స్ (వర్షిన్నె వర్మ).

3 / 5
బన్నీవాక్స్‌కి(వర్షిన్నె వర్మ) ఇన్‌స్టాగ్రామ్ 20 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్య ఉన్న ఇన్‌స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అభిమానులను అలరిస్తుంటుంది. హాట్ మరియు క్యూట్ ఫోటోస్ అందరి మనసులు దోచుకుంటుంది ఈ చిన్నది.

4 / 5
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ వేదికగా మారింది. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. అందుకే ఎప్పుడు యాక్టివ్​గా ఉంటూ ఫాలోవర్స్​తో ఎప్పుడు టచ్​లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో  అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది.

5 / 5
Follow us
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి