Coconut Oil for Psoriasis: కొబ్బరి నూనెతో సొరియాసిస్‌కు చెక్.. ఎలా వాడలాంటే..
కొబ్బరి నూనెను మనం ఎన్నో విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. కొబ్బరి నూనెలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ నూనెతో చాలా రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదే కొబ్బరి నూనెతో.. మొండిదైన సోరియాసిస్‌ను కూడా తగ్గించుకోవచ్చు. కేవలం ఈ టిప్స్ పాటిస్తే చాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
