గేమ్ ఛేంజర్ మూవీతో ఈ అమ్మడు ప్లాన్ చేంజ్ అవుతుందా.? ఇక తెలుగులో బిజీ అవుతుందా.?
పాన్ ఇండియా మూవీగా రానున్న గేమ్ ఛేంజర్ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది కియారా. గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అయితే కియారా కెరీర్ టర్న్ అయినట్టే.. తెలుగులోనూ ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తే ఛాన్స్ ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారు. అంజలి సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే శ్రీకాంత్, సునీల్, ఎస్ జే సూర్య ఇలా చాలా మంది నటిస్తున్నారు.