వరుస ఫ్లాప్స్ పలకరించడంతో కామ్ అయిపోయిన కావ్య పాప.. కానీ నెట్టింట రచ్చ రంబోలా
బిచ్చగాడు 2, ఈగల్, ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ భామ తన అందచందాలతో మెప్పించింది. వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నదానికి సక్సెస్ మాత్రం రావడం లేదు. దాంతో ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది. సినిమా కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.