AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు.. ఈ రోజు అర్ధ రాత్రి ఏం జరగనున్నదంటే?

అక్టోబర్ 31 శనివారం ఈరోజునే గురు గ్రహం రాశి సంచారం చేయనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈరోజున అర్ధరాత్రి సమయంలో గురుడు సింహ రాశిలోకి సంచారం చేస్తుంటాడు. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, ముఖ్యంగా వృషభ రాశి, మిథున రాశి, సింహ రాశి, కన్యా రాశి, మకర రాశుల వారు అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 31, 2026 | 3:37 PM

Share
వృషభ రాశి : గురు గ్రహం ఈ రాశిలో నాలుగవ ఇంటిలో సంచరిస్తుంది. అందువలన వీరు చాలా వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఇల్లు, వాహనం , కుటుంబానికి సంబంధించిన బాధ్యతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అంతే కాకుండా ఆర్థికంగా చాలా నష్టపోతారు.  ఖర్చులు పెరుగుతాయి. అందువలన వీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు చాలా సమస్యలను తీసుకొస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నవంబర్ 1 నుంచి వీరు ఆర్థికంగా కూడా చాలా నష్టపోవాల్సి వస్తుంది. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కుంటారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ కష్టానికి తగిన ఫలితం లభించదు. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వేధిస్తాయి. చాలా వరకు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా కూడ చాలా ఇబ్బంది పడతారు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి రాశి వారికి గురు గ్రహం 12వ ఇంటిలో సంచారం చేయనుంది. దీని వలన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో గొడవలు, కలహాలు జరిగే ఛాన్స్ ఉంది. పెట్టు బడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా అవసరం.

4 / 5
నోట్ : పై సమాచారం, శాస్త్రీయ పరంగా నిరూపణ జరగలేదు, ఇది కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. అందువలన టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే

నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!

కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..

కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే

నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు

ధంతేరస్ రోజున డబ్బులు అప్పుగా ఇవ్వకూడదా..? లక్ష్మీదేవి కటాక్షం..

బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగమ్మాయి..
బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగమ్మాయి..
ఆరేళ్ల బాలికను చావబాదిన మూడో తరగతి విద్యార్థి..!

అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలి.. తృటిలో తప్పించుకున్న..