Get Rid of Foot Corn: ఆనెలు వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గించుకోవచ్చు..
కాళ్లలో చాలా మందికి ఆనెలు వస్తూ ఉంటాయి. ఆనెలు ఉంటే ఎక్కువ సేపు నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరో సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పులు లేకుండా నడిచేవారికి, డయాబెటీస్‌తో బాధ పడేవారికి ఈ ఆనెలు అనేవి ఎక్కువగా వస్తాయి. చాలా మందికి వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలీదు. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేశారంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నిమ్మకాయతో మనం ఆనెలను తగ్గించుకోవచ్చు. నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
