AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. కారంగా టేస్టీగా.. మిరపకాయ బజ్జీలు ఇలా చేస్తే అదిరిపోద్దీ!

మిరపకాయ బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా వీటిని తింటుంటారు. కానీ కొంత మందికి మాత్రమే వీటిని ఇంట్లో తయారు చేసినా, హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. అయితే మీరు కూడా హోటల్ స్టైల్ టేస్ట్‌తో మిరపకాయ బజ్జీలు తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి.

Samatha J
|

Updated on: Feb 17, 2026 | 9:24 PM

Share
 మిరపకాయ బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : కప్పు శనగ పిండి, మిరపకాయలు 8, తినే సోడా చిటికెడు, చింత పండు, రెండు టేబుల్ స్పూన్స్ వాము, ఉప్పు, నూనె, ధనియాల పొడి, ఆనియన్ రెండు, జొన్న పిండి రెండు టీ స్పూన్స్.

1 / 5
తయారీ విధానం : ముందుగా చింత పండును ఉడికించి దాని నుంచి గుజ్జు తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని, అందులో శనగ పిండి, తినే సోదా, వాము, జొన్న పిండి, ఉప్పు, చింత పండు గుజ్జు వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. పిండి మిశ్రమం చాలా చిక్కగా కలిపి పెట్టుకోవాలి.

2 / 5
తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మిర్చీలు తీసుకొని వాటిని మధ్యలోకి కట్ చేసి, అందులోని గింజలు తీసి వేయాలి. ఆ మధ్యలో ఉప్పు, ధనియాల పొడి కొంచె పెట్టాలి. తర్వాత వీటిని బజ్జీల కోసం తయారు చేసుకున్న పిండిలో వేయాలి.

3 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టాలి. అందులో బజ్జీలు వేయించడానికి సరిపడ నూనె వేసి, మిర్చీలను శనగ పిండి మిశ్రమంలో నుంచి తీస్తూ నూనెలో వేసి వేయించుకోవాలి. అవి బంగారు రంగులో వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి.

4 / 5
తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అంతే వేడి వేడి మిర్చీ బజ్జీలు రెడీ. ఇక వీటిపై ధనియాల పొడి చల్లుకొని, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని తింటే, టేస్ట్ అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!

ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు

ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?

ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!

ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..

బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..

రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ

లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ

ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...

బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!