మనీ ప్లాంట్ బహుమతిగా ఇస్తున్నారా? ఇది తెలుసుకోండి!
Samatha
9 June 2026
పేద వారి నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒకరి ఇంటిలో కామన్‌గా ఉండే మొక్కల్లో మనీ ప్లాంట్ మొక్క మ
ుందుంటుంది. ఇది ప్రతి ఒకరి ఇంటిలో ఉంటుంది.
మల్లెపూలు
చాలా మంది దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెంచుకుంటారు. ఈ మొక్కను పెంచుకోవడం వలన ప్రతి కూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది అంట
ారు.
సానుకూల శక్తి కోసం
అంతే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసం , ధనలాభం కలగాలని కొంత మంది మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో పెంచుకుంటారు.
ధన లాభం
అయితే కొంత మంది తెలిసి తెలియక దీనిని బహుమతిగా ఇస్తుంటారు. మరి ఇలా మనీ ప్లాంట్ మొక్క బహుమతిగా ఇవ్వవచ్చునా? దీని గురించి
నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
బహుమతిగా ఇవ్వడం
మనీ ప్లాంట్ మొక్క సంపదకు సూచిక. అందువలన మీ ఇంటిలో వేపుగా మొక్క పెరుగుతున్నట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో దానిని ఇతరులకు ఇవ్వకూడదంట.
ఇతరులకు ఇవ్వకూడదు
కొంత మంది బహుమతి ఇస్తుంటారు. అయితే ఇలా మనీ ప్లాంట్ మొక్కను బహుమతి ఇవ్వడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.
బహుమతిగా ఇవ్వడం మంచిది కాదు
దీని వలన మీ అదృష్టం, ఐశ్వర్యం అంతా కూడా ఆ మొక్కతో పాటు వారికే వెళ్లిపోతుందంట. అందువలన మనీ ప్లాంట్ మొక్కను బహుమతిగా ఇవ్వకూడద
ంట.
అదృష్టం వెళ్లిపోతుంది
నోట్ : పై సమాచారం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.
గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్