చాలా మంది ఎంతో ఇష్టంగా పెరుగును తింటారు అయితే ఎంత తింటున్నారో కూడా చేసుకోరు
పెరుగు
అసలు, ఈ పెరుగు తినడం మంచిదేనా?అతిగా తింటే జలుబు చేస్తుందా?
పెరుగు తినడం మంచిదేనా
పెరుగు అతిగా తింటే జలుబు చేస్తుందా? లేదా అనేది ఇక్కడ చూద్దాం..
జలుబు చేస్తుందా?
అయితే, అయితే ఈ పెరుగును నేరుగా తింటే జలుబు రాదు, కానీ కొందరిలో జలుబు వస్తుంది
పెరుగు
రాత్రి సమయంలో దీనిని పెరుగు తింటే కొందరికి గొంతులో పడదు నొప్పి వచ్చే అవకాశం ఉంది
గొంతులో నొప్పి
ముందు నుంచి జలుబుతో బాధ పడేవారు దీనిని తింటే కఫం ఇంకా పెరుగుతుంది
కఫం
ఇంకా ఈ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి
జీర్ణక్రియ పనితీరు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)