రాఖీ పండుగ స్పెషల్.. ఇంట్లోనే సులభంగా చేసుకునే 7 హెల్తీ స్వీట్స్ రెసిపీలు మీకోసం..!
పండుగలకు స్వీట్ తినడం అంటే మనలో చాలా మందికి ఇష్టం. కానీ షుగర్ వల్ల బయట ఫుడ్ పడకపోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే మీకోసమే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే హెల్తీ స్వీట్స్ తీసుకొచ్చాను. ఈ రాఖీకి తప్పకుండా ఇవి ట్రై చేయండి. బయట కొన్న వాటిలో ఉండే చక్కెర, నూనెల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఈసారి మీరే ఇంట్లో హెల్తీగా, టేస్టీగా ఉండే స్వీట్స్‌ని తయారు చేసి రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోండి. ఇప్పుడు మనం రాఖీ పండుగ కోసం తయారు చేసుకోగలిగే 7 హెల్తీ, ఈజీ డెజర్ట్ రెసిపీల గురించి తెలుసుకుందాం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
