Homemade Facewash: ముఖం పొడిబారి గరుకుగా అనిపిస్తోంది? అయితే ఈ ఫేష్ వాష్ ట్రై చేయండి
చలికాలంలో ముఖం గరుకుగా, పొడిగా మారుతుంది. ఈ కాలంలో ముఖం సహజ కాంతిని పొందడానికి ఎన్ని ప్రయత్నాల చేసినా ఫలితం కనిపించదు. అందుకే శీతాకాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల శరీరం పాడైపోవడంతోపాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా ముఖం సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ముఖం శుభ్రం చేయడం నుంచి ఆహారం వరకు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
