ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. బీ కేర్‌ఫుల్.!
ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ ప్రెషర్ కుక్కర్‌ను వినియోగిస్తున్నారు. మూడు విజిల్స్ వస్తే చాలు.. అన్నం రెడీ అంటూ స్టూడెంట్స్ అయితే.. వెళ్లి బయట నుంచి తీసుకొచ్చిన కర్రీలతో తమ డిన్నర్ కానిస్తున్నారు. అయితే ప్రెజర్ కుక్కర్ సమయాన్ని ఆదా చేయడమే కాదు.. లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందని అంటున్నారు నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
