AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పడుకున్నప్పుడు మొబైల్ పక్కనే పెట్టుకుంటున్నారా ?? అయితే ఈ వ్యాధులు రావడం ఖాయం !!

ప్రస్తుతం కాలం మొబైల్ ఫోన్ల వాడకం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి ఈ సెల్ ఫోన్స్ వాడకానికి  బానిసలు అయ్యారు అనే చెప్పాలి. అయితే ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా రాత్రిపూట వాడి పక్కన పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇలా మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టుకుని పాడుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని  నిపుణులు అంటున్నారు.  

Phani CH
|

Updated on: Aug 24, 2024 | 2:02 PM

Share
ప్రస్తుతం కాలం మొబైల్ ఫోన్ల వాడకం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి ఈ సెల్ ఫోన్స్ వాడకానికి  బానిసలు అయ్యారు అనే చెప్పాలి. అయితే ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా రాత్రిపూట వాడి పక్కన పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది.

1 / 6
అయితే ఇలా మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టుకుని పాడుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని  నిపుణులు అంటున్నారు.  అలా చేయడం వల్ల కలిగే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో  ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
మొబైల్ స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మన శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్ నిద్రను ప్రేరేపించే ఒక హార్మోన్. కాబట్టి, మొబైల్ స్క్రీన్ వైపు చూడటం వల్ల మనకు నిద్రపోవడం కష్టమవుతుంది.. అంతేకాదు నాణ్యమైన నిద్ర కూడా పట్టదు.

3 / 6
రాత్రుళ్లు మొబైల్ స్క్రీన్ ఎక్కువ సమయం చూడటం వల్ల కళ్లు పొడిబారిపోతాయి. దీని వల్ల దృష్టి మందగించవచ్చు.. అనేక రకాల కంటి సమస్యల వస్తాయి. దీనితో పాటు రాత్రిపూట సోషల్ మీడియా, వార్తలు మొదలైనవి చూడటం వల్ల మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది. 

4 / 6
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కొన్ని అధ్యయనాల ప్రకారం, రాత్రిపూట మొబైల్ ఫోన్ ను మీ పక్కన ఉంచడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెపుతున్నారు.

5 / 6
మొబైల్ నుంచి వెలువడే రేడియేషన్ హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది మరియు గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.  నిద్రవేళకు కనీసం గంట ముందు మొబైల్ వాడటం మానేయండి. పడుకునే ముందు పుస్తకం చదవండి లేదా  సంగీతం వినండి.

6 / 6
Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..

ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో

షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?

సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.