జాజికాయ నీటిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. గ్లాసు జాజికాయ నీటితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు అసౌకర్యం దూరం అవుతుంది.
అలాగే, పంటి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. పంటి నొప్పితో బాధపడే వారికి కూడా జాజికాయ మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాదు నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది.