విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా వచ్చిన ఫామిలీ ఎంటర్ టైనర్ అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఈ సినిమాలో,సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రితికా నాయక్. మొదటి సినిమాతోనే నాచురల్ ఫర్ఫామెన్స్ ఇచ్చి ఆడియన్స్ మనసే కాదు అల్లు అరవింద్ లాంటి బడా ప్రొడ్సూసర్స్ మనసే దోచేసింది ఆ ఢిల్లీ ముద్దుగుమ్మ.ఈ మధ్య కాలంలో అశోకవనంలో అర్జున కళ్యాణం.. తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది.