Brain: షాకింగ్ న్యూస్.. మనిషి మెదడులో ప్లాస్టిక్ గుర్తించిన పరిశోధకులు
ప్లాస్టిక్.. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకం కారణంగా వాతావరణం కాలుష్యమవుతోన్న విషయం తెలిసిందే. అయితే కేవలం వాతావరణమే కాకుండా మనిషి ఆరోగ్యాన్ని కూడా ప్లాస్టిక్ పాడుచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా పరిశోధకులు ఇందుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
