AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water: చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ గుణాలు శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొబ్బరి నీళ్లు చలికాలంలో తాగితే ఆరోగ్య సమస్యలు కలగుతాయని కొందరు భావిస్తుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో కొబ్బరినీళ్లు తాగితే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Dec 01, 2024 | 7:25 PM

Share
Coconut Water

Coconut Water

1 / 5
కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వీటి కారణంగా శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది. ఇన్ ఫెక్షన్‌లతో బాధ పడుతున్న వారు ఈ నీల్లు తాగడం మంచిది. అలాగే బీపీ, షుగర్, గుండె జబ్బులు కంట్రోల్‌లో ఉంటాయి.

2 / 5
ఊబకాయం అనేది వ్యాధి కాదు.. కానీ, అది అనేక వ్యాధులకు కారణం అవుతుంది. కాబట్టి, బరువు తగ్గడానికి, బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, కొబ్బరి నీళ్లను మీ అలవాటులో భాగం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం కొన్ని నెలల్లోనే తిరిగి మీ పూర్వపు ఆకారంలోకి వస్తుంది.

3 / 5
 కొబ్బరి నీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మితంగా తాగవచ్చు. కొబ్బరి నీటిలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

4 / 5
అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ కొబ్బరి నీళ్లు తాగాలి. ఎందుకంటే ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఆపై కొవ్వు తగ్గడం వల్ల బిపి క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాదు..కొబ్బరి నీరు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

5 / 5
Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..