AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lipstick: లిప్‌స్టిక్‌ పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు తెలుసా..? అయితే ఈ విషయాలు మీ కోసమే..!

కొంతమంది లిప్‌స్టిక్‌ లేకుండా ఉండలేరు. వారి అందాన్ని రెట్టింపు చేయడం కోసం ప్రతిరోజూ లిప్‌స్టిక్‌ ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని కేవలం ఫ్యాషన్‌లో భాగంగా మాత్రమే చూడకూడదు. ఈ లిప్‌స్టిక్‌ పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Dec 01, 2024 | 8:02 PM

Share
పెదవులను మృదువుగా మార్చడం కోసం లిప్‌స్టిక్‌ ఉపయోగించవచ్చు. తద్వారా పెదవులు తరచూ హైడ్రేట్‌గా ఉంటాయి. తేమగా, అందంగా కనిపిస్తాయి. లిప్‌స్టిక్ ఒక సౌందర్య సాధనం మాత్రమే కాదు. ఇది మహిళలకు ఆత్మ విశ్వాసాన్ని, ఆకర్షణను పెంచుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే లిప్‌స్టిక్‌ పెట్టుకునే వారు కాన్ఫిడెంట్‌గా ఉంటారని అంటారు.

1 / 5
కొన్ని లిప్‌స్టిక్‌లు మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్ గుణాలను కలిగి ఉండటంతో అవి పెదాలను సూర్యరశ్మి, గాలి, చలి నుండి కాపాడతాయి. షార్ప్, బోల్డ్, డ్రమాటిక్ కలర్స్ లేదా నేచురల్ లిప్‌స్టిక్‌ వంటివి మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పది మందిలో మీరు ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

2 / 5
కొన్ని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కాటన్ బాల్ అందులో వేసి బాగా నానబెట్టాలి. అనంతరం దానితో పది నుంచి పదిహేను నిమిషాల పాటు పెదాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల తెల్లమచ్చలు సులభంగా తొలగిపోతాయి.

3 / 5
పెదవులను ఎండ, వేడి నుంచి రక్షించడంలో లిప్‌స్టిక్‌ ప్రభావవంతంగా పనిచేస్తుంది. తద్వారా పెదవులు పొడిబారకుండా కాపాడుతుంది. యూవీ కిరాణాల ప్రభావం పెదవులపై పడకుండా చూస్తుంది. లిప్‌స్టిక్‌ పెట్టుకోవడం వల్ల కళ్లకు కూడా అందం వస్తుందట. లిప్‌స్టిక్‌ ఉపయోగించడం వల్ల కళ్లపై ఎదుటివారి ఫోకస్ పెరిగి కళ్లు పెద్దగా, అందంగా కనిపిస్తాయి.

4 / 5
యాపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి పెదవులపై మచ్చలున్న ప్రదేశంలో అప్లై చేయాలా. పది నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పెదవుల మరకలు ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ రాసి గంటసేపు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీని రోజుకు రెండు లేదా మూడు సార్లు అప్లై చేస్తే మచ్చలు సులువుగా తొలగిపోతాయి.

5 / 5
Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం

8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!

హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా

పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్

కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా

ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?

నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి

ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?

ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు

జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్