Capsicums: క్యాప్సికం తింటున్నారా? గ్రీన్, రెడ్, ఎల్లో వీటిల్లో ఏది ఆరోగ్యానికి మంచిదంటే..
ఆరోగ్యకరమైన కూరగాయల్లో క్యాప్సికమ్ ఒకటి. ఆకుపచ్చ క్యాప్సికమ్‌లతో పాటు, ఎరుపు, పసుపు క్యాప్సికమ్‌లు కూడా మార్కెట్లో లభిస్తాయి. అన్ని రకాల క్యాప్సికమ్‌లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఆకుపచ్చ క్యాప్సికమ్‌లో ఇతర క్యాప్సికమ్‌ల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ క్యాప్సికమ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
