Travelling Tips: మొదటిసారి మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
Travelling Tips: పెళ్లి చేసుకున్న తరువాత గానీ.. ప్రేమలో ఉన్నప్పుడు గానీ.. భాగస్వామితో చేసే తొలి ప్రయాణాలు చాలా ప్రత్యేకమైనవి. వివాహిత జంటలైతే.. హనీమూన్ అని పిలుచుకుంటారు. ఇక లవ్ బర్డ్స్ టూర్ ప్లాన్ చేస్తే.. వివాహర యాత్ర అని పిలుచుకుంటారు. పిలుపు ఏదైనా.. యాత్ర మాత్రం వారి జీవితంలో మధురానుభూతులను మిగిలిస్తుంది. అయితే, ప్రతి జంట తమ ప్రయాణంలో కొన్ని పొరపాట్లు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
