హంటా వైరస్ గురించి బాబా వంగా ముందుగానే చెప్పారా? వైరల్ అవుతోన్న జ్యోతిష్యం!
బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బల్గేరియాకు చెందిన ఈయన తన అంచనాల ద్వారా ప్రకృతివైపరిత్యాల గురించి, వైరస్‌ల గురించి, అనేక విషయాలను ముందుగానే అంచనా వేసి తెలియజేశాడు. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఈయనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం హంటా వైరస్ కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈయన బాబా వంగా జోస్యం వైరల్ అవుతోంది. హంటా వైరస్ గురించి కూడా ఈయన తెలియజేయడం జరిగిందంట. దాని గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
