AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హంటా వైరస్ గురించి బాబా వంగా ముందుగానే చెప్పారా? వైరల్ అవుతోన్న జ్యోతిష్యం!

బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బల్గేరియాకు చెందిన ఈయన తన అంచనాల ద్వారా ప్రకృతివైపరిత్యాల గురించి, వైరస్‌ల గురించి, అనేక విషయాలను ముందుగానే అంచనా వేసి తెలియజేశాడు. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఈయనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం హంటా వైరస్ కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈయన బాబా వంగా జోస్యం వైరల్ అవుతోంది. హంటా వైరస్ గురించి కూడా ఈయన తెలియజేయడం జరిగిందంట. దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 16, 2026 | 5:57 PM

Share
బాబా వంగా అసలు పేరు వాంగెలియా పాండేవా దిమిత్రోవా. బల్గేరియాకు చెందిన ఈమె భవిష్యవాణి గురించి తెలియజేస్తుంది. 1911లో జన్మించిన బాబా వంగా 12 ఏళ్ల వయసులో తుఫాన్ కారణంగా కళ్లను కోల్పోయింది. ఇక అప్పటి నుంచే భవిష్యవాణి చెప్పడం మొదలు పెట్టింది. ఈమె అంచనాల ప్రకారం చెప్పినవి చాలా వరకు నిజం అయ్యాయి అంటారు. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం, 2004 సునామీ,  అమెరికాను నల్ల జాతీయుడు పాలిస్తాడు అని చెప్పడం ఇలా చాలా వరకు నిజం అయ్యాయని చెబుతుంటారు.

1 / 5
కానీ  ఈమె అంచనాలకు సంబంధించినవి ఇప్పటివరకూ ఏవీ కూడా రాతపూర్వకంగా లేవు.  దీని వలన కొంత మంది బాబా వంగా జోస్యాన్ని ఎక్కువగా నమ్మితే, మరికొంత మంది కొట్టివేస్తారు. ఇక ఇదంతా పక్కన పెడితే,  ప్రస్తుతం హంటా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇది ఎలుకల ద్వారా వ్యాపించే ఓ వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు శ్వాస కోశ సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

2 / 5
అయితే దీనికి సంబంధించి బాబా వంగా ముందుగానే అంచనా వేసి తెలియజేశారంట. 2026, 2027 మధ్య కాలంలో అనేకమైన వ్యాధులు, వైరస్‌ల వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అని ఆమె తెలియజేయడం జరిగిందంట. ప్రస్తుతం హంటా వైరస్ ప్రతి ఒక్కరినీ కలవర పెడుతున్న నేపథ్యంలో బాబా వంగా మరోసారి వైరల్‌గా మారింది.

3 / 5
హంటా వైరస్ సంక్రమణం గురించి బాబా వంగా ముందుగానే అంచనా వేశారంటూ సోషల్ మీడియలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి రాత పూర్వక ఆధారాలు లేవు. ఆమె హంటా వైరస్ గురించి తెలియజేసినట్లు కూడా ఎక్కడా లేదు. అయినప్పటికీ కొంత మంది దీనిని నమ్మితే , మరికొంత మంది మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హంటా వైరస్ కారణంగా మరోసారి బాబా వంగా వైరల్ అవుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!

పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..

ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..

వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం

యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?

ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌

ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..