కేవలం ఆవిరిపైనే చేసే బ్రేక్ ఫాస్ట్.. కేరళలో ఎగబడిమరి తింటున్న జనం.. ఇంతకీ అదేంటంటే?
కేరళ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. చాలా తక్కువ నూనెతో తయారవుతుంది. ఇంకా జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఇది సూపర్ ఫుడ్. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఇంకా దీని వలన మంచి ఫ్యాట్, ఫైబర్ శరీరానికి దొరుకుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
