Curly Hair Care: ఉంగరాల జుట్టున్న వారు వేడి నీటితో స్నానం చేయకూడదట.. ఎందుకో తెలుసా..?
పొడవాటి జుట్టు కావాలనేది ఒకప్పటి అమ్మాయిల ట్రెండ్. కానీ ప్రస్తుతం అమ్మాయిల ఫ్యాషన్ అభిరుచి మారింది. నేటికాలంలో గిరజాల జుట్టు (కర్లీ హెయిర్) కూడా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. జుట్టు స్ట్రెయిట్ చేయని వారు కర్లీ చేసుకుంటున్నారు. జుట్టు స్ట్రైట్‌గా ఉండేవారు అవసరం అయినప్పుడు కర్లీ చేసుకుంటూ ఉంటారు. కొందరికి జుట్టు సహజంగానే కర్ల్ ఉంటుంది. అయితే సాధారణ జుట్టుతో పోలిస్లే గిరజాల జుట్టును సంరక్షించుకోవడం అంతగా సాధ్యం కాదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
