Ginger Side Effects: అల్లం ఆరోగ్యానికి మంచిదే.. ఈ నలుగురు రోగులకు మాత్రం విషంతో సమానం..

భారతీయుల వంట ఇల్లు ఓ ఔషధాల గని. పోపుల పెట్టెలో అనేక రకాలా మసాలా దినులు ఉంటాయి. అలాంటి మసాలా దినులో ఒకటి అల్లం. భారతీయులు శాఖాహారం వంట చేసినా లేదా మాంసాహార వంట చేసినా..అల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ అల్లంలో అనేక పోషకాలున్నాయి. ఎన్ని లాభాలు ఉన్నా అల్లం ఎక్కువగా తినడం ముఖ్యంగా ఈ నాలుగు వ్యాధులు ఉన్న పేషెంట్లకు అస్సలు మంచిది కాదని మీకు తెలుసా.

Surya Kala

|

Updated on: Sep 09, 2024 | 10:16 AM

1 / 7
అల్లం కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతమైన అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో అల్లం ఎక్కువగా తినడం మంచిది కాదు. ఇది శరీరానికి హాని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

2 / 7
గర్భధారణ సమయంలో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు ఏర్పడి, నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీస్తుంది. చాలా మంది వైద్యులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చివరి మూడు నెలలు అల్లం తినకూడదని సలహా ఇస్తారు. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో మార్నింగ్ సిక్ నెస్ నుంచి బయటపడేందుకు మాత్రం కొద్దిగా అల్లం తినవచ్చు.

3 / 7
అల్లం శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. ఊబకాయం, మధుమేహం సమస్యల నివారణలో అల్లం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే శరీరంలో హేమోఫిలియా సమస్య ఉంటే అల్లం తింటే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

4 / 7
హిమోఫిలియా అనేది జన్యుపరమైన రుగ్మత. కారకం ఎనిమిది (క్లాటింగ్ ప్రొటీన్) లేనప్పుడు రక్తం గడ్డకట్టదు. చిన్న కోత జరిగినా విపరీతమైన రక్తస్రావం జరిగి ఒకొక్కసారి మరణానికి కూడా కారణమవుతుంది. కనుక హేమోఫిలియా మందులను తీసుకునే వారు అల్లం తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది.

5 / 7
అధిక బరువు ఎంత పెద్ద సమస్యో తక్కువ బరువు ఉండటం కూడా అంతే పెద్ద సమస్య. బరువు పెరగాలని ప్రయత్నిస్తే అల్లం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. అల్లంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులోని pH స్థాయిని పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. ప్రతిరోజూ అల్లం తినడం వల్ల జుట్టు రాలడంతో పాటు, బహిష్టు సక్రమంగా రాకుండా పోతుంది.

6 / 7
హైపర్ టెన్షన్ లేదా డయాబెటిస్ మెడిసిన్ తీసుకునే వారు కూడా అల్లం తక్కువగా తినడం మంచిది. అల్లం రక్తం పల్చబడేటట్లు చేసి తద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. కనుక అల్లం సాధారణంగా ఆరోగ్యానికి ప్రయోజనకరమైనప్పటికీ ఇది యాంటీ కోగ్యులెంట్స్, బీటా-బ్లాకర్స్ లేదా ఇన్సులిన్ వంటి మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

7 / 7
Follow us
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.

డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..

'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!

UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!