Tiger Nuts: ఈ టైగర్ నట్స్ గురించి తెలుసా? బాదం కంటే మేలు..
డ్రై ఫ్రూట్స్‌లో బాదాంని మించిన మరోకటి లేదు. బాదాంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బాదం కంటే టైగర్ నట్స్ మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి చిన్నగా, గుండ్రని ఆకారంలో ఉండే పండ్లు. ఈ నట్స్ ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికాలో పండిస్తారు. తియ్యంగా ఉంటాయి ఈ గింజలు. టైగర్ నట్స్ పోషకాల గని అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బాదం తినడం వల్ల వచ్చే లాభాలు కంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
