Tips for Amnesia: ఈ టెక్నిక్‌తో మీ మతిమరుపును మర్చిపోతారు..

ఒక్కోసారి కొన్ని విషయాలను మార్చిపోవడం అనేది కామన్ విషయం. కానీ పదే పదే అన్ని విషయాలు మార్చిపోతూ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రాబ్లమే. మీరు మర్చిపోయే విషయాన్ని మర్చిపోవాలంటే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.

Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 25, 2024 | 9:11 PM

సాధారణంగా మతి మరుపు ఉండటం సహజమే. చిన్న పని.. చిన్న వస్తువులు మర్చిపోవడం సర్వ సాధారణం. కానీ ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. మీకు తరచూ మర్చిపోయే అలవాటు ఉంటే.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి.

1 / 5
ఇప్పుడు చెప్పే ఈ టెక్నిక్ ఫాలో చేస్తే.. మీరు ఈజీగా మతిమరుపును మర్చిపోవచ్చు. అదే 'రీకాల్ మెథడ్' విధానం. ఈ పద్దతి ఫాలో చేయడం వల్ల మెమరీ పవర్‌ను పెంచుకోవచ్చు.

2 / 5
రీకాల్ అక్షర సమాహారంలోని మొదటి అక్షరం.. ఆర్ అంటే రిపిటీషన్. ఒకసారి చదివింది.. మళ్లీ మళ్లీ చదువుతూ ఉండాలి. ఇలా చదవడం వల్ల ఆ విషయం మెదడులో ఈజీగా గుర్తుండిపోతుంది.

3 / 5
Tips For Amnesia 8

Tips For Amnesia 8

4 / 5
ఇక మూడో అక్షరం సీ అంటే చంకింగ్. మీరు గుర్తించుకోవాల్సిన అంశాన్ని చిన్న భాగాలుగా విడగొట్టి.. ఒక్కో భాగాన్ని మళ్లీ అనుసంధానించి ఆ అక్షరాలను సమాహారంగా గుర్తు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు ఏవిషయాన్ని మర్చిపోకుండా గుర్తుకు పెట్టుకుంటారు.

5 / 5
Follow us
చితి నుంచి లేచి నీళ్లడిగిన అవ్వ !! షాకింగ్‌ ఘటన

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట

30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో

బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.

కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.

విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..