రాములోరి కోటి తలంబ్రాలకు వరి కోతలు.. స్వయంగా దిగివచ్చిన దేవతామూర్తులు..!
రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు పంట కోతకు రాముడు తన వానర సైన్యంతో పంట కోతకు సిద్ధమయ్యారు.. కోటి తలంబ్రాల మహాయజ్ఞానికి 14వ సారి వానరు వేషధారణలో వరి పంట కోత కోశారు.. దేవుళ్లే దివి నుండి భువికి దిగి వచ్చినట్టు రాముడు, లక్ష్మణుడు,హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు, విశ్వామిత్రుడు వేషధారణలో కోటి తలంబ్రాల మహా యజ్ఞ పంట కోతలో వేషధారణలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
