AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee: పురుష కాఫీ ప్రియులకు అలర్ట్.. ఈ విషయం తెలిస్తే జన్మలో కాఫీ ముట్టుకోరు

కాఫీ ప్రియులకు తాజా పరిశోధనలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా పురుషులు కాఫీ తాగితే ఏం జరుగుతుందో పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అసలు సంగతి ఏంటంటే..

Srilakshmi C
|

Updated on: Nov 25, 2024 | 1:36 PM

Share
పొద్దున్నే నిద్ర లేవగానే బెడ్ మీదే కాఫీ తాగేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా కనీసం నాలుగైదు సార్తైనా కాఫీ తాగేస్తుంటారు. ఇక ఆఫీసులో అయితే కాఫీ లెక్కలేనన్ని సార్లు తాగేస్తుంటారు. కాఫీ మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. అయితే కాఫీలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఎస్ప్రెస్సో ఒకటి. ఎస్ప్రెస్సో అంటే.. కాఫీని తయారుచేసే ఇటాలియన్ పద్ధతి. ఇటీవలి కాలంలో ఎస్ప్రెస్సో కాఫీ తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. కానీ దాని వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అంతే ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 5
అందుకే మితంగా కాఫీ తాగాలని చెబుతున్నారు. ఎందుకంటే కాఫీలోని సహజ రసాయనాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది స్ట్రోక్‌తో సహా గుండె సమస్యలను కలిగిస్తుంది. ఎస్ప్రెస్సో తాగని వారి కంటే రోజుకు మూడు నుండి ఐదు ఎస్ప్రెస్సోలు తాగేవారి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

2 / 5
మూడు నుంచి ఐదు ఎస్ప్రెస్సో డ్రింక్స్ తాగే పురుషులలో మహిళల కంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తెలింది. ఎస్ప్రెస్సో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల పురుషులలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. కానీ మహిళల్లో ఇది తక్కువ.

3 / 5
రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల ఎస్ప్రెస్సో తాగే పురుషులపై ఇటీవలి పరిశోధన చేశారు. వీరి పరిశోధనలో ఈ విషయాలు తేలాయి.అంటే మహిళలు సురక్షితంగా ఉన్నారని అర్ధం కాదు. రోజుకు ఆరుసార్లు కంటే ఎక్కువ సార్లు కాఫీ తీసుకునే వారికి కొలెస్ట్రాల్ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు వెల్లడించారు.

4 / 5
అయితే ఎస్ప్రెస్సో కాఫీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎస్ప్రెస్సో కాఫీని వేడి నీటిలో కాఫీ పొడిని జోడించడం లేదా మరిగించడం ద్వారా తయారు చేస్తారు. ఇది బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. కానీ దీని అధిక వినియోగం అంత మంచిది కాదు. మీరు కూడా ఎస్ప్రెస్సో ప్రేమికులైతే దీనిని తాగడం తగ్గించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

5 / 5
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..

18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..

ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!

ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..